టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''టంగుటూరి అంజయ్య '''([[1919]] - అక్టోబర్ [[1986]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర 8వ [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ముఖ్యమంత్రి]]. ఈయన [[1980]] అక్టోబర్ నుండి [[1982]] ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
 
[[కాంగ్రేసు పార్టీ]]కి చెందిన అంజయ్య [[మెదక్]] జిల్లా [[రామాయంపేట]] నియోజకవర్గము నుండి రాష్ట్ర [[శాసన సభ]]కు ఎన్నికైనాడు. 1984 పార్లమెంటు ఎన్నికలలో [[సికింద్రాబాదు]] నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రేసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా [[రాజీవ్ గాంధీ]] మంత్రివర్గములో పనిచేశాడు.ఈయన తర్వాత ఈయన సతీమణి మణెమ్మ కూడా సికింద్రాబాదు నియోజకవర్గము నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.
 
{{క్రమము|
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు