"వాడుకరి:పావులూరి సతీష్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[File:Pavuluri Satish Babu 01.jpg|thumb|Pavuluri Satish Babu]]
నా పేరు పావులూరి సతీష్ బాబు, నేను ప్రస్తుతం [[గుంటూరు]] జిల్లా [[మాచెర్ల]] పట్టణంలో [[ఆంధ్రప్రభ]] విలేఖరిగా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో తేజ టీవీ, [[సాక్షి టివి]], [[సాక్షి (దినపత్రిక)]], [[ఆంధ్రప్రభ (దినపత్రిక)]], [[సూర్య (దినపత్రిక)]] లో విలేఖరి గా విధులు నిర్వహించాను.ప్రస్తుతం ఆంధ్రప్రభ పట్టణ విలేకరిగా పనిచేస్తున్నాను.
----
 
==నేను చేస్తున్న పనులు==
* [[తెలుగు వికీపీడియా]] లో చేరిన తేదీ [[ సెప్టెంబరు 30]], [[2014]].
* [[పల్నాడు]]ప్రాంతం లోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు, దేవాలయాలు గురించి, నేను చదివిన పుస్తక , వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలు తెలుగులో అందరికి అందుబాబులో తేవాలనిఉంచటానికి అనుకుంటున్నానుతెలుగు వికీపీడియా లో సమాచారాన్ని పొందుపరుస్తున్నాను.
 
== నేను సృష్టించిన పేజీలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2720209" నుండి వెలికితీశారు