ఈ.ఎస్.ఎల్.నరసింహన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 31:
 
'''ఈ.ఎస్.ఎల్.నరసింహన్''' (ఈక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) [[మద్రాసు విశ్వవిద్యాలయము]]లో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివారు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశారు.
1968లో భారత పోలీసు సేవలో చేరి, ఆంధ్రప్రదేశ్ విభాగానికి మారాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశారు. ఆ తరువాత [[మాస్కో]] రాయబారిగా ప‌నిచేశారు.  ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబరు 28, 2009న అదనపు బాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 22, 2010న పూర్తి బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం ఈయన [[తెలంగాణ]],[[ఆంధ్రప్రదేశ్]] రాష్టాలకు మాజీ గవర్నర్ గా ఉన్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఈ.ఎస్.ఎల్.నరసింహన్" నుండి వెలికితీశారు