సుద్దాల హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

hAHA
పంక్తి 1:
[[File:Hanmanthu.jpg|thumb|సుద్దాల హనుమంతు]]
'''సుద్దాల హనుమంతు''' ([[డిసెంబర్]], [[1910]] - [[అక్టోబర్ 10‎]], [[1982]]) ఒక సుప్రసిద్ధ ప్రజాకవి. [[కవి]]<nowiki/>గా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన [[కమ్యూనిజం|కమ్యూనిస్]]<nowiki/>టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, [[కమ్యూనిస్టు]] ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. [[తెలంగాణ]] జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో [[సామాజిక శాస్త్రం|సామాజిక]] స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.haha
 
== జననం - వృత్తిజీవితం ==
"https://te.wikipedia.org/wiki/సుద్దాల_హనుమంతు" నుండి వెలికితీశారు