రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
| language = తెలుగు
}}
'''రాజన్న''' తెలంగాణ [[రజాకార్లు|రజాకార్ల]] ఉద్యమ నేపథ్యంలో రూపొందిన 2011 నాటి సినిమా. ఈ సినిమాకు రచయిత [[విజయేంద్ర ప్రసాద్|వి.విజయేంద్రప్రసాద్]] దర్శకత్వం వహించారువహించాడు. [[అక్కినేని నాగార్జున]], [[స్నేహ]], బేబీ యాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను [[అన్నపూర్ణ స్టూడియోస్]] పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారునిర్మించాడు. [[ఎం.ఎం.కీరవాణి]] సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు [[ఎస్.ఎస్.రాజమౌళి]] దర్శకత్వం వహించారువహించాడు. ఈ సినిమా ఉత్తమ చిత్రం – రజత నంది తో సహా ఆరు [[నంది అవార్డులు]] గెలుచుకుంది. ఈ సినిమా డిసెంబరు 22, 2011న విడుదలయింది.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు