ఆఫ్రికా: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ అనువాదం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
|}
</div></div>
'''ఆఫ్రికా''' జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా [[ఆసియా]] తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద [[ఖండం]]. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది. <ref name="Sayre">Sayre, April Pulley (1999), ''Africa'', Twenty-First Century Books. {{ISBN|0-7613-1367-2}}.</ref> 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.{{UN_Population|ref}}ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి.<ref>See [[List of sovereign states and dependent territories in Africa]].</ref>
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/ఆఫ్రికా" నుండి వెలికితీశారు