ఆఫ్రికా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
|}
</div></div>
'''ఆఫ్రికా''' జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా [[ఆసియా]] తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద [[ఖండం]]. ఆఫ్రికా ఖండం 3.03 కోట్ల చదరపు కిలోమీటర్ల (1.17 కోట్ల చదరపు మైళ్ళ) విస్తీర్ణం కలిగి, భూ ఉపరితలంలో 6 శాతం, సముద్రాలు మినహాయించి భూతలంలో 20 శాతం విస్తరించింది ఉంది. <ref name="Sayre">Sayre, April Pulley (1999), ''Africa'', Twenty-First Century Books. {{ISBN|0-7613-1367-2}}.</ref> 2016 నాటికి 112 కోట్ల మంది జనాభాతో ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంది.{{UN_Population|ref}}ఈ ఖండానికి ఉత్తరాన మధ్యధరా సముద్రం, ఈశాన్యంలో సూయెజ్ భూసంధి, ఎర్ర సముద్రం, ఆగ్నేయంలో హిందూ మహాసముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. ఈ ఖండంలో మడగాస్కర్ దీవి, వివిధ ద్వీప సముదాయాలు ఉన్నాయి. 54 పూర్తిగా గుర్తింపు పొందిన సార్వభౌమ రాజ్యాలు (దేశాలు), 9 ప్రాంతాలు, కొద్దిపాటి గుర్తింపు కానీ లేక గుర్తింపే లేకుండా కానీ ఉన్న రెండు డీ-ఫాక్టో స్వతంత్ర దేశాలు ఉన్నాయి.<ref>{{cite web|url=https://www.un.org/en/members/|title=Member States|publisher=United Nations|archive-url=https://web.archive.org/web/20110207190946/http://www.un.org/en/members/#|archive-date=2011-02-07|dead-url=no|accessdate=28 July 2011|df=}}</ref> అత్యధిక సంఖ్యలోని దేశాలు ఉత్తరార్థగోళంలోనే ఉన్నా చెప్పుకోదగ్గ భాగం, పలు దేశాలు దక్షిణార్థ గోళంలోనూ ఉన్నాయి.
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/ఆఫ్రికా" నుండి వెలికితీశారు