"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
2401:4900:367D:4B31:1:2:FA68:C8CE (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (2401:4900:367D:4B31:1:2:FA68:C8CE (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
==రాజకీయ జీవితం==
 
=== తొలినాళ్ళ రాజకీయ జీవితం (1970-2001) ===
లోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది.<ref group="నోట్స్">చంద్రేఖర్ రావు చదువు పూర్తవుతూండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే "నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను" అన్నారని కాలేజీ సహాధ్యాయి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గుర్తుచేసుకున్నాడు.</ref> అప్పటి కాంగ్రెస్ నాయకుడు [[అనంతుల మదన్ మోహన్]] ఇతనికి రాజకీయ గురువు. డిగ్రీ పూర్తిచేసిన కేసీఆర్ 1975లో దేశంలో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర స్థితి]] విధించగానే ఢిల్లీకి వెళ్ళి [[సంజయ్ విచార్ మంచ్|సంజయ్ విచార్ మంచ్‌]]<nowiki/>లో చేరాడు. 1980లో [[సంజయ్ గాంధీ]] మరణించాక సిద్ధిపేట తిరిగొచ్చాడు. 1982లో తాను ఎంతగానో అభిమానించే [[నందమూరి తారక రామారావు]] పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, [[తెలుగుదేశం పార్టీ]]లో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
==== విద్యార్థి నేత, తొలినాళ్ళ రాజకీయాలు ====
[[File:KCR cutout1.JPG|thumb|హైదరాబాదు నగరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చిత్రం]]
లోకివిద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది.<ref group="నోట్స్">చంద్రేఖర్ రావు చదువు పూర్తవుతూండగానే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ సూచిస్తే "నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తాను" అన్నారని కాలేజీ సహాధ్యాయి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గుర్తుచేసుకున్నాడు.</ref> అప్పటి కాంగ్రెస్ నాయకుడు [[అనంతుల మదన్ మోహన్]] ఇతనికి రాజకీయ గురువు. డిగ్రీ పూర్తిచేసిన కేసీఆర్ 1975లో దేశంలో [[భారత అత్యవసర స్థితి|అత్యవసర స్థితి]] విధించగానే ఢిల్లీకి వెళ్ళి [[సంజయ్ విచార్ మంచ్|సంజయ్ విచార్ మంచ్‌]]<nowiki/>లో చేరాడు. 1980లో [[సంజయ్ గాంధీ]] మరణించాక సిద్ధిపేట తిరిగొచ్చాడు. 1982లో తాను ఎంతగానో అభిమానించే [[నందమూరి తారక రామారావు]] పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, [[తెలుగుదేశం పార్టీ]]లో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
==== వరుస విజయాలు, మంత్రి పదవులు ====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2720717" నుండి వెలికితీశారు