వనస్థలిపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అని అనేవాళ్ళు ఒకప్పుడు. ౧౯౮౪ లో అక్కడ నాలుగు కాలనీలు ఉండేవి - ఓల్డ్ (పాత)కాలనీ, సచివాలయ నగర్, ఎన్.జీ.వోస్ కాలని, సెల్ఫ్ ఫైనాన్చ్ కాలని. ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా (గ్రేడ్) ప్రకారం రాష్ట్రప్రభుత్వం వారు ఏ,బీ,సీ ఇళ్ళు (క్వార్టర్లు) కేటాయించారు.
 
చేరుకునేందుకు ఆర్ ట్ సీ బస్సులు
 
100V : నాంపల్లి / కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి
1V : సికందరాబాద్ స్టేషన్ నుంచి
290 : జే బీ ఎస్ నుంచి
100I : ఎమ్ జీ బీ ఎస్ నుంచి
187D/V: కే పీ హెచ్ బీ కాలొనీ నుంచి
299 : హయాత్‌నగర్ నుంచి
72వV : చార్మినార్ నుంచి
156V : మెహీదీపట్నం నుంచి
158V : ఈ ఎస్ ఐ నుంచి
90వV : సికందరాబాద్ నుంచి ఉప్పల్, నాగోలు మీదుగా
ఇతర బస్సులు: 99V, 299S, 100, 225 ,90 మొదలగునవి
 
[[వర్గం:హైదరాబాదు]]
"https://te.wikipedia.org/wiki/వనస్థలిపురం" నుండి వెలికితీశారు