"వనస్థలిపురం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అని అనేవాళ్ళు ఒకప్పుడు. ౧౯౮౪ లో అక్కడ నాలుగు కాలనీలు ఉండేవి - ఓల్డ్ (పాత)కాలనీ, సచివాలయ నగర్, ఎన్.జీ.వోస్ కాలని, సెల్ఫ్ ఫైనాన్చ్ కాలని. ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా (గ్రేడ్) ప్రకారం రాష్ట్రప్రభుత్వం వారు ఏ,బీ,సీ ఇళ్ళు (క్వార్టర్లు) కేటాయించారు.
 
'''చేరుకునేందుకు ఆర్ ట్ సీ బస్సులు'''
 
100V : నాంపల్లి / కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి</br>
1V : సికందరాబాద్ స్టేషన్ నుంచి</br>
290 : జే బీ ఎస్ నుంచి</br>
100I : ఎమ్ జీ బీ ఎస్ నుంచి</br>
187D/V: కే పీ హెచ్ బీ కాలొనీ నుంచి</br>
299 : హయాత్‌నగర్ నుంచి</br>
72వV : చార్మినార్ నుంచి</br>
156V : మెహీదీపట్నం నుంచి</br>
158V : ఈ ఎస్ ఐ నుంచి</br>
90వV : సికందరాబాద్ నుంచి ఉప్పల్, నాగోలు మీదుగా</br>
ఇతర బస్సులు: 99V, 299S, 100, 225 ,90 మొదలగునవి
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/272084" నుండి వెలికితీశారు