"చిలుకూరి వీరభద్రరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:చరిత్రకారులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
| weight =
}}
'''[[చిలుకూరి వీరభద్రరావు]]''' పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[రేలంగి (ఇరగవరం మండలం)|రేలంగి]] గ్రామంలో 1872 లోఒక పేద [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, [[ఆంధ్రకేసరి]], సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచించారు. [[ఆంధ్ర మహాసభ]] ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా [[పుస్తకాలు]] ప్రచురింపబడినవి.<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july12/vanmayacharitralo.html వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. [[ఏల్చూరి మురళీధరరావు]], సుజనరంజని జులై 2012]</ref> దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది.<ref>[http://www.indiankanoon.org/doc/694946/?type=print Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939]</ref> ఆయన 1939 లో మరణించాడు.
<ref>[http://www.vedah.net/manasanskriti/durgi.html#Veerabhadrarao_Chilukuri_1872-1939, నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి ]</ref>
== రచనా వ్యాసంగం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2721062" నుండి వెలికితీశారు