చిలుకూరి వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
<ref>[http://www.vedah.net/manasanskriti/durgi.html#Veerabhadrarao_Chilukuri_1872-1939, నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి ]</ref>
== రచనా వ్యాసంగం ==
ఫెరిస్తా అనే విదేశీ యాత్రికుడు, చరిత్రకారుడు [[అళియ రామ రాయలు|అళియ రామరాయలు]] పూర్వం [[గోల్కొండ]] నవాబైన కుతుబ్‌షా వద్ద పనిచేసెననీ, మరొక సుల్తాను ఆయన కోటపై పడి దాడిచేస్తే ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోగా [[గోల్కొండ]] కుతుబ్‌షా తరిమేసెననీ, అప్పుడు [[శ్రీ కృష్ణదేవ రాయలు|కృష్ణదేవరాయల]] వద్ద ఉద్యోగం సంపాదించాడనీ వ్రాశారు. అదికూడా ఎవరో అనామకుడైన చరిత్రకారుడు చెప్పగా విశ్వసిస్తూ వ్రాశారు. [[అళియ రామ రాయలు|అళియ రామరాయల]] ప్రవర్తన, వ్యక్తిత్వం, [[తళ్ళికోట యుద్ధం]]లో వీరత్వంతో పోరాడి మరణించిన విధానం చూడగా అది సరికాదని నమ్మిన వీరభద్రరావు లోతైన [[పరిశోధన]] చేసి ఈ పుస్తకం రాశారు.<ref name="అళియ రామరాయలు">{{cite wikisource|last1=వీరభద్రరావు|first1=చిలుకూరి|title=అళియరామరాయలు|page=4}}</ref>
 
==రచనలు==