చార్లెస్ ఫిలిప్ బ్రౌన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) |
||
పంక్తి 92:
==ఇటీవలి వార్తలు==
150-175 ఏళ్ళనాటి బ్రౌను ఫోటో అంటూ [[2007]] [[జనవరి 20]] న తితిదే శ్వేత ప్రాజెక్టు డైరెక్టర్ భూమన్ ఒక ఫోటోను పత్రికలకు విడుదల చేసాడు. [[చిత్తూరు]] జిల్లా [[గుర్రంకొండ]] మండలం [[ఎల్లుట్ల]] గ్రామానికి చెందిన సంజీవిగారి సుబ్బారావు ఇంట్లో ఆయన అసలైన ఫొటో లభ్యమైనట్లు ఆయన చెప్పాడు.<ref>{{Cite web |title=ఈయనే మన సిపిబ్రౌన్ ఇన్నాళ్లకు ఫొటోదొరికింది|url=http://www.eenadu.net/archives/archive-21-1-2007/panelhtml.asp?qrystr=htm/panel4.htm|archiveurl=https://web.archive.org/web/20070311021607/http://www.eenadu.net/archives/archive-21-1-2007/panelhtml.asp?qrystr=htm/panel4.htm |publisher=ఈనాడు|date=2007-01-20|archivedate=2007-03-11|deadurl=yes}}</ref>. అయితే ఈ ఫోటో బ్రౌనుది కాదంటూ వార్తలు వచ్చాయి. <ref>{{Cite web |url=http://www.andhrajyothy.com/archives/archive-2007-1-22/mainshow.asp?qry=/2007/jan/21main3 |date=2007-01-22|publisher=ఆంధ్రజ్యోతి}}{{deadlink|date=2019-09-03}}</ref>
==బయటి లింకులు, వనరులు ==
|