వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 604:
::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, ruuM రాసినా, rUM రాసినా రూం అనే పడుతోంది (అలాగే పడాలి కూడా). మీరు చెప్పినట్టు రూమ్ అని పడటం లేదు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 00:49, 4 సెప్టెంబరు 2019 (UTC)
:::::[[User:Chaduvari|చదువరి]] గారికి, నేను అలా చెప్పలేదే? మీరు రూమ్ గురించి స్పష్టత ఇవ్వగా, నేను రూం గురించి స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించాను. ఆ ప్రయత్నం అవసరంలేదోమోననిపిస్తుంది. ఏమైనా 'm&' వాడటం RTS సమాచారం పట్టికలో కనబడలేదు. అది అవసరంలేకుండా మ్ రావాలి కాబట్టి వేరొక బగ్ నివేదించవచ్చు. వీలైతే ఆ పని చేయగలరు. ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 02:59, 4 సెప్టెంబరు 2019 (UTC)
 
::::: జ్ఞ గుణింతం గురించి [[వాడుకరి:రహ్మానుద్దీన్]] [https://github.com/wikimedia/jquery.ime/pull/508 కొంత పనిచేసాడు]. దాన్ని ముందుకు కదిలించాలి. రహ్మానూ!
 
::::: ఇక, మనం కోరుకున్నప్పుడు ''మ్'' రావడానికి ఏదోటి చేయాలి. అందం, కంచం, మంచం, కందం, చందం, ఇలా మనం సున్నాలు ఎక్కువే రాస్తాం. కనుక mని సున్నాగా ఉంచేద్దాం. ''మ్'' కోసం '''<kbd>m&</kbd>''' అని చైపు చేయగలిగేలా చేయాలి. చూస్తాను. అన్నట్టు [[వాడుకరి:Veeven/లిప్యంతరీకరణలో n, m లకు సున్నా లేదా సంయుక్తాక్షరం|మ్, సున్నాల మధ్య RTSలో తేడా రాకుండా ఉండటానికి ఎప్పుడో ఒక ప్రతిపాదన]]ను రాయబోయాను. ఆసక్తి ఉన్నవారు, చూసి చెప్పండి. దాన్ని కూడా ఒక పట్టు పడదాం. — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 09:54, 4 సెప్టెంబరు 2019 (UTC)
 
== వేబ్యాక్‌మెషిన్ ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు