నరసరావుపేట పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ
పంక్తి 4:
 
'''నరసరావుపేట పురపాలక సంఘం,''' వి.పరబ్రహ్మశాస్త్రి స్పెషల్ ఆపీసరుగా బాధ్యతలు స్వీకరణతో 2015 జూన్ 18న ఏర్పడింది.జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 08.01.1922న ఎన్నికై తొలి పురపాలక సంఘం చైర్మెనుగా పనిచేసాడు. నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది వివిధ కాలాలలో పనిచేసారు.ప్రస్తుత మున్సిపల్‌ఛైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జులై 1 నుండి పనిచేయుచున్నాడు.
 
== పురపాలక సంఘం గణాంక వివరాలు ==
 
* జనాభా మొత్తం 1,17,489. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065.
* పురపాలక సంఘం పరిధిలో 34 వార్లుల ఉన్నాయి.
* వందేళ్ల కాలంలో 24 మంది చైర్ పర్సన్స్ పరిపాలన సాగించారు.
* వందేళ్ల కాలంలో 55 సం.లు పాటు ప్రత్యేక అధికారులు,45 సం.లు పాటు ఛైర్మన్లు పరిపాలన సాగించారు.
 
== ఇప్పటివరకు పనిచేసిన చైర్ పర్సన్స్ ==
Line 145 ⟶ 152:
 
== వెలుపలి లంకెలు ==
 
== ఇవి కూడా చూడండి ==
* [https://www.youtube.com/watch?v=vMw-9tZ2Jdg పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకల వీడియో]
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}