"మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్ 16, 2009 → 2009 డిసెంబర్ 16, డిసెంబర్ → డిసెంబరు, వు using AWB)
చి
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ<ref>[{{Cite web |title=Microsoft Indic Language Input Tool |url=http://www.bhashaindia.com/ilit/ మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ]|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22|deadurl=yes}}</ref> ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది. ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో '''బుక్ మార్క్ లెట్''' ద్వారా వాడుకోవచ్చు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2721463" నుండి వెలికితీశారు