మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.<ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool (old) |url=http://www.bhashaindia.com/ilit/|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22|deadurl=yes}}</ref> ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో '''బుక్ మార్క్ లెట్''' ద్వారా వాడుకోవచ్చు.
==ఇటీవలి విడుదల==
జూన్ 17, 2019 న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి భాగమైంది. <ref>{{Cite web|title=Microsoft adds smart Phonetic Indic keyboards in 10 Indian languages for Windows 10|url=https://news.microsoft.com/en-in/smart-phonetic-indic-keyboards-10-indian-languages-windows-10/|accessdate=2019-09-04|archiveurl=https://web.archive.org/web/20190904130627/https://news.microsoft.com/en-in/smart-phonetic-indic-keyboards-10-indian-languages-windows-10/|archivedate=2019-09-04}}</ref> ఇది పాత విండోస్ వాడుకరులకు కూడా ఇండిక్ ఇన్పుట్ 3 పేరుతో లభిస్తుంది. <ref> {{Cite web |title=|url=https://web.archive.org/web/20190904132310/https://www.techprevue.com/microsoft-indic-input-3/|archiveurl=https://web.archive.org/web/20190904132310/https://www.techprevue.com/microsoft-indic-input-3/|archivedate=2019-09-04}}</ref>
 
==ఇవీ చూడండి==