మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. <ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool |url=https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archiveurl=https://web.archive.org/web/20181105110851/https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archivedate=2018-11-05|}}</ref>
[[దస్త్రం:Microsoft Telugu Indic Input 3 - transliteration.png|right|300px|thumb|మైక్రోసాఫ్ట్ తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి, ఆంగ్ల అక్షరాలు టైపు చేసి ఖాళీ నొక్కితే అధిక పోలిక పదము ప్రవేశపెట్టబడుతుంది]]
==చరిత్ర==
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.<ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool (old) |url=http://www.bhashaindia.com/ilit/|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22|deadurl=yes}}</ref> ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో '''బుక్ మార్క్ లెట్''' ద్వారా వాడుకోవచ్చు.