"మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
[[మైక్రోసాఫ్ట్]] లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన [[తెలుగు]] పదాన్ని [[ఇంగ్లీషు]] అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. తెలివిగా సరియైన పదం ఎంపిక తొలిగా చూపుతుంది. <ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool |url=https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archiveurl=https://web.archive.org/web/20181105110851/https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archivedate=2018-11-05|}}</ref>
[[దస్త్రం:Microsoft Telugu Indic Input 3 - transliteration.png|right|300px|thumb|మైక్రోసాఫ్ట్ తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి, ఆంగ్ల అక్షరాలు టైపు చేసి ఖాళీ నొక్కితే అధిక పోలిక తెలుగు పదము ప్రవేశపెట్టబడుతుంది]]
==చరిత్ర==
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.<ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool (old) |url=http://www.bhashaindia.com/ilit/|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22|deadurl=yes}}</ref> ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో '''బుక్ మార్క్ లెట్''' ద్వారా వాడుకొనే వీలుండేది. అయితే తరువాత భద్రతా కారణాల దృష్ట్యా ఈ సాంకేతికం పనిచేయడం ఆగిపోయింది. <ref>{{Cite web |title=Bookmarklets are Dead…|author=Brian Donohue|url=https://medium.com/making-instapaper/bookmarklets-are-dead-d470d4bbb626 |accessdate=2019-09-04}} <!-- archiving does not work--></ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2721562" నుండి వెలికితీశారు