నరసరావుపేట పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎ఇవి కూడా చూడండి: మూలాలు కూర్పు,వ్యాసం విస్తరణ
పంక్తి 3:
'''నరసరావుపేట పురపాలక సంఘం,''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]<nowiki/>లోని, [[గుంటూరు జిల్లా|గుంటూరు జిల్లాకు]] చెందిన [[పట్టణం]], ఒక [[పురపాలక సంఘం|మున్సిపాలిటీ]].
 
నరసరావుపేట పురపాలక సంఘం వి.పరబ్రహ్మశాస్త్రి స్పెషల్ ఆపీసరుగా బాధ్యతలు స్వీకరణతో 2015 జూన్ 18న ఏర్పడింది.జమీందార్ వంశానికి చెందిన కొక్కు పార్ధసారధినాయుడు 08.01.1922న ఎన్నికై తొలి పురపాలక సంఘం చైర్మెనుగా పనిచేసాడు. నరసరావుపేట పురపాలక సంఘానికి చైర్మెన్లుగా ఇప్పటివరకు 23 మంది వివిధ కాలాలలో పనిచేసారు.ప్రస్తుత మున్సిపల్‌ఛైర్మన్‌గా నాగసరపు సుబ్బరాయగుప్తా 2014 జులై 1 నుండి పనిచేయుచున్నాడు. ఇది 28 ఏప్రిల్ 1980 న మొదటి తరగతి మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది.<ref name="civicbody">{{cite web|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|title=Municipalities, Municipal Corporations & UDAs|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|format=PDF|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|accessdate=29 January 2016}}</ref>
 
== జనాభా గణాంకాలు ==
== పురపాలక సంఘం గణాంక వివరాలు ==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 1,17,489. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065. అక్షరాస్యత శాతం పురుషులు 86.08 కాగా, స్త్రీలు 72.07 శాతం. ఈ పట్టణం 7.65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది.<ref>http://www.censusindia.gov.in/2011census/dchb/2817_PART_B_DCHB_GUNTUR.pdf</ref>
 
== పురపాలక సంఘంఇతర గణాంక వివరాలు ==
* జనాభా మొత్తం 1,17,489. అందులో పురుషులు 59,464 కాగా,స్రీలు 58,065.
 
* పురపాలక సంఘం పరిధిలో 34 వార్లుల ఉన్నాయి.
* వందేళ్ల కాలంలో 24 మంది చైర్ పర్సన్స్ పరిపాలన సాగించారు.
* వందేళ్ల కాలంలో 55 సం.లు పాటు ప్రత్యేక అధికారులు,45 సం.లు పాటు ఛైర్మన్లు పరిపాలన సాగించారు.
Line 155 ⟶ 157:
== ఇవి కూడా చూడండి ==
* [https://www.youtube.com/watch?v=vMw-9tZ2Jdg పురపాలక సంఘం వంద సంవత్సరాల వేడుకల వీడియో]
*[https://www.youtube.com/watch?v=msaeFw5s74o శతాబ్ది ఉత్సవాలు సందర్బంగా నరసరావుపేట చరిత్ర  హెచ్‌ఎమ్‌టివి స్పెషల్ ఫోకస్]
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}