చీరాల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 31:
== విద్యా సౌకర్యాలు==
===ఉన్నత పాఠశాలలు===
ప్రస్తుత ఎన్.ఆర్ అండ్ పీ.మున్సిపల్ ఉన్నత పాఠశాల 1912లో ప్రథమాంగ్ల పాథశాలగా స్థాపించబడింది. చారిత్రాత్మక చీరాల-పేరాల స్వాతంత్ర్య పోరాటంలో [[మహాత్మా గాంధీ|గాంధీ]] మహాత్ముని సూచనమేరకు, [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]] నాయకత్వంలో 18 వేల ప్రజానీకమంతా పట్టణాన్ని వదలి వెళ్ళిపోవడం వలన-పాఠశాల 1921లోమూతపడి మరల 1924లో మునిసిపల్ మిడిల్ స్కూల్గా పున:ప్రారంభమైంది. 1928లో మొట్టముదటి యస్.యస్.యల్.సి బ్యాచ్ విద్యార్థులు ఈ స్కూల్ నుండి పబ్లిక్ పరీక్షకు హాజరైనారు. 2004లో ఈ స్కూల్ అశీతి (80) వసంతోత్సవాలను ప్రధానోపాధ్యాయులు చంగవల్లి సత్యనారాయణ శర్మగారి సారథ్యంలో ఘనంగా జరుపుకున్నది. వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన ఎన్.ఆర్.అండ్.పి.మున్సిపల్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థులు:- భారత మాజీ చీఫ్ ఎన్నికలు కమీషనర్ డా.జి.వి.జి.కృష్ణమూర్తి; మాజీమంత్రులు-రొండా నారపరెడ్డి, వడ్డె నాగేశ్వరరావు: మాజీ శాసనసభ్యులు [[ప్రగడ కోటయ్య]], అక్కల కోటయ్య, ముప్పలనేని శేషగిరిరావు, ముట్టె వెంకటేశ్వర్లు: పార్లమెంటు సభ్యులు:సలగల బెంజిమన్: భారత రాయబారి పేర్లి దానమ్; ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు; వై.పి.యస్.రావ్,వైద్యుడు; వెంకట్ చంగవల్లి (సిఈఓ,108 అంబులెన్స్): డా.సి.యస్.ఆర్.మూర్తి, [[విశ్వవిద్యాలయం|విశ్వవిద్యాలయ]] ప్రొఫెసరు ఈస్కూల్లో చదివినవారే! 1946లో కస్తూరిబా గాంధీ మునిసిపల్ గరల్స్ ఉన్నత [[పాఠశాల]] స్థాపించబడింది.దీన్ని ప్రారంభించడానికి టంగుటూరి ప్రకాశం పంతులు విచ్చేశారు. 1948లోఎన్.ఆర్.ప్.యమ్ ఉన్నత పాఠశాలలో గాంధీ విగ్రహాన్నిప్రతిష్ఠించారు. 1951లో పేరాలలో ఆంధ్రరత్న మున్సిపల్ ఉన్నత పాఠశాల స్థాపించబడింది. ప్రస్తుత వి.ఆర్.ఎస్ అండ్ యై.ఆర్.ఎన్.కాలేజి 1951లో స్థాపించబడింది.
===ఇంజనీరింగ్ కళాశాలలు===
"https://te.wikipedia.org/wiki/చీరాల" నుండి వెలికితీశారు