మెసొపొటేమియా నాగరికత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
 
== భూగోళికం ==
[[File:Spread of Oecumene Mesopotamia.jpg|thumb|Known world of the Mesopotamian, Babylonian, and Assyrian cultures from documentary sources]]
మెసొపొటేమియా యూఫ్రేట్సు, టిగ్రిసు నదుల మధ్య విస్తరించి ఉంది. ఈ రెండూ నదులు ప్రస్తుత [[టర్కీ]] లోని [[ఆర్మేనియా]] కొండలలో జన్మించాయి. ఈ రెండూ నదులకు అనేక ఉపనదుల సామూహాలు ఉన్నాయి. మొత్తం నదీ వ్యవస్థ విస్తారమైన కొండప్రాంతాలలో ప్రవహిస్తుంది. యూఫ్రేట్సు నదీప్రవాహాలు మెసొపొటేమియా భూమార్గాలలో ప్రవహిస్తాయి. టిగ్రిసు తీరప్రాంతాలు తరచుగా కోణీయంగా, కఠినంగా ఉంటాయి. ఈ ప్రాంతం అర్ధ-శుష్క శీతోష్ణస్థితితో ఉత్తరం ప్రాంతంలో ఎడారి వ్యాప్తితో దక్షిణంలో 6,000 చదరపు మైళ్ళు కచ్చాలు, చెరువులు, బురద నేలలు, వెదురు తీరాలు ఉంటాయి. యూఫ్రేట్సు, టిగ్రిసు దక్షిణ చివర భాగంలో సంగమించి పర్షియను గల్ఫులో సముద్రంలో సంగమిస్తాయి.