మెసొపొటేమియా నాగరికత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 72:
ఉత్తరం వైపున ఉన్న వర్షాధార వ్యవసాయ ప్రాంతాల నుండి దక్షిణాన వ్యవసాయక్షేత్రాల వరకు శుష్క వాతావరణం ఉంటుంది. ఒకవేళ " ఎనర్జీ రిటర్న్డు ఆన్ ఎనర్జీ ఇన్వెస్టెడు " (EROEI) మిగులు ఉంటే పొందబడుతుంది. జాగ్రోసు కొండలు, అర్మేనియను కార్డిల్లేరా శిఖర ప్రాంతాలలో ఉన్న మంచుకరిగి వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందించడానికి సహకరిస్తాయి. టిగ్రిసు, యూఫ్రేట్సు నదుల మూలం ఆ ప్రాంతానికి ఆ పేరును ఇచ్చింది. కాలువల నిర్మాణం నిర్వహణకు అవసరమైన కార్మికశక్తి సరఫరాసామర్థ్యం ఆధారంగా నీటిపారుదల ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాచీనకాలంనుండి పట్టణాల ఏర్పాటుకు, రాజకీయ అధికారం కేంద్రీకృత విధానాలకు సహకరించింది. వ్యవసాయం అంతటా కూడా సంచార జీవితంతో అనుబంధం కలిగి ఉంది. ఇక్కడ దిమ్మరులు వేసవి మాసాలలో నదీ పచ్చికప్రాంతాలు [[మేక]]<nowiki/>ల గొర్రె<nowiki/>ల మందలను (ఒంటెలను)శిబిరాలతో నివసించే దిమ్మరులతో నిండి ఉంటుంది. చిత్తడిగా ఉండే చలికాలం <nowiki/>లో ఎడారి తీరప్రాంతంలోని పచ్చిక మైదానం <nowiki/>లోకి తీసుకుని రాబడతాయి. ఈ ప్రాంతంలో కట్టడరాయి, విలువైన ఖనిజాలు, వృక్షాలు తక్కువగా ఉండేవి. అందువలన చారిత్రాత్మకంగా ఈ వస్తువులను బాహ్య ప్రాంతాల పొందడానికి అతి దూరంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వర్తకం మీద ఆధారపడి ఉంది. దేశం దక్షిణ భాగంలో ఉన్న కచ్చా ప్రాంతాలలో చారిత్రిక కాలాల ముందు నుండి సంక్లిష్ట జలచరాలను పట్టే ఆచారం ఉంది. ఇది సాంస్కృతిక మిశ్రమానికి కారణం అయింది.
== భాష మరియు లిపి ==
|