శివసాగర్ (కవి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎వివాహ జీవితం: గాయని చంద్రశ్రీ ని శివసాగర్ వివాహం చేసుకోవడం నిజం కాదు, కాకుంటే చంద్రశ్రీ శివసాగర్ కొంతకాలం ఒకే రాజకీయాల లో ఉన్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకోవడం అబద్దం.
పంక్తి 4:
 
==వివాహ జీవితం==
శివసాగర్ తన కుటుంబ జీవితాన్ని వదిలి పూర్తి స్థాయి విప్లవ కార్యకర్తగా మారిపోయాడు. నాటికి ఆయనకు భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు సిద్దార్థ,ప్రసన్న రావు, శ్రీదేవి,అనుపమ లు ఆయన సంతానం. తర్వాత కాలం లో ఆయన కొడుకులు కుమార్తెలు కొంతకాలం సాయుధ రాజకీయాల లో ఉన్నారు. ఆ తర్వాత సాధారణ జీవితం లో ఉన్నారు. డెబ్బయ్యో దశకం లో తన ఉద్యమ సహచరి శివపార్వతి తో కలిసి ఉన్నాడు. తర్వాత కొంతకాలానికి వారు విడిపోయారు. దాదాపు మూడు దశాబ్దాలు అజ్ఞాత జీవితం లో రెండు దశాబ్దాలు ప్రజా జీవితం లో ఉన్న శివసాగర్ దళిత విప్లవ కవిగా తెలుగు నాట సుప్రసిద్దులు. విప్లవ కవిత్వానికి చిరునామా మారిన ఆయన రాసిన కవిత్వం 1968 నుండి 1972 వరకు రాసిన ‘గెరిల్లా విప్లవ గీతాలు, 1972 నుండి 73 మధ్యలో రాసిన ‘జనం ఊపిరితో’ అవి కలిపి ‘పది వసంతాలు’ ఉద్యమ నెల బాలుడు’ 1983 గా ఒక సంకలనం ఆనాటి విప్లవ సాహిత్యం లో ఒక జనఘోష, సాగర హోరు. 1990 సెప్టెంబర్ లో విరసం సిటీ యూనిట్ ‘నెలవంక’ మాత్రమె అ నాటికి శివసాగర్ అచ్చులో ఉన్నాడు. ఆయన కవిత్వాన్ని 1931-2012 శివసాగర్ కవిత్వం పేరుతో ప్రచురించారు. రగుల్ ప్రచురణ గా వచ్చిన ఆ సంకనాన్ని డా.గుఱ్ఱం సీతారాములు ప్రచురించాడు.
ఇతను తన మొదటి భార్యని వదిలిపెట్టి విప్లవ ఉద్యమంలో చేరాడు. విప్లవోద్యమంలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయమైన తన సహ విప్లవకారిణి [[చంద్రశ్రీ]]<nowiki/>ని పెళ్ళి చేసుకున్నాడు. అతని రెండవ భార్యకి కూడా అంతకు ముందు పెళ్ళి అయ్యింది. ఆమె మొదటి భర్తతో కలిసి ఉండే రోజుల్లో ఆమెని అత్త మామలు వేధించే వాళ్ళు. ఆమె మొదటి భర్త చేతకాని వాడు కావడం వల్ల అతను తన తల్లి తండ్రులకి ఎదురు చెప్పలేదు. పురుషాధిక్య సమాజంలో జరిగే గృహ హింసతో ఆమె విరక్తి చెంది అందులోంచి బయట పడడానికి ఆమె విప్లవోద్యమంలో చేరింది. ఆ సమయంలోనే ఈమెకు శివ సాగర్ పరిచయమై ఈమెను పెళ్ళి చేసుకున్నాడు.
 
<br />
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_(కవి)" నుండి వెలికితీశారు