మెసొపొటేమియా నాగరికత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 189:
మెసొపొటేమియాలో నీటిపారుదలతో ఆహార సరఫరా టిగ్రిసు, యూఫ్రేట్సు లోయలు ఈశాన్య భూభాగంలో సుసంపన్నమైన అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాయి. ఇందులో జోర్డాను నదీ లోయ & ఇంకా నైలు ఉన్నాయి. అయినప్పటికీ నది సమీపంలో ఉన్న భూమి సారవంతంగా ఉండి, పంటలకు సహకరిస్తుంది. నీటికి దూరంగా ఉన్న భూములు బీడుగా ఉండి నివాసయోగ్యంగా ఉండవు. అందువలన మెసొపొటేమియా స్థిర వాసులకు నీటిపారుదల చాలా అవసరం. ఇతర మెసొపొటేమియా నవీకరణలలో ఆనకట్టల ద్వారా నీటిని నియంత్రణ చేయటం, జలవాహికలను ఉపయోగించటం ఉన్నాయి.
 
మెసొపొటేమియాలో ముందుగా సారవంతమైన భూములలో స్థిరపడినవారు మట్టిని త్రవ్వడానికి చెక్క, నాగలిని ఉపయోగించి బార్లీ, [[ఉల్లిపాయలు]], [[ద్రాక్ష]]లు, [[నూలుకోలు]]లు, [[ఆపిల్]] మొదలైన పంట నాట్లు వేసేవారు. మెసొపొటేమియా స్థిరవాసులు బీరు, ద్రాక్షసారాయి చేసిన మొదటివారుగా ఉన్నారు.
 
అయినప్పటికీ నదులు జీవితాన్ని కొనసాగించడానికి సహకరించినప్పటికీ అవి వరదలతో ముంచెత్తి నగరాలను నాశనం చేసాయి. ఊహించలేని మెసొపొటేమియా [[వాతావరణం]] తరచుగా వ్యవసాయదారులకు సమస్యాత్మకంగా ఉంటుంది; వరదలు పంటలు, ఆహారం సహకార వనరులు [[ఆవులు]], గొర్రె<nowiki/>ల వంటివాటిని నాశనం చేశాయి. ఫలితంగా మెసొపొటేమియాలో వ్యవసాయం<nowiki/>లో నైపుణ్యం చేరింది. వ్యవసాయదారులు సాగుపనిని పూర్తి చేయటానికి కొంత మినహాయింపులతో బానిసల మీద ఆధారపడలేదు. బానిసత్వ అభ్యాసంలో అనేక ఆపదలు (అవి [[బానిస]] పారిపోవటం/[[తిరుగుబాటు]] వంటివి) ఉన్నాయి.