"వనస్థలిపురం" కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
(వ్యాసం విస్తరణ)
'''వనస్థలిపురము''' [[హైదరాబాదు]] నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతము.
{{భారత స్థల సమాచారపెట్టె‎|
 
footnotes = |
}}
'''వనస్థలిపురము''' [[హైదరాబాదు]] నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతము. [[హైదరాబాదు]] నుంచి [[విజయవాడ]] వెళ్ళు 9 వ నెంబరు [[జాతీయ రహదారి]]పై హైదరాబాదు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అని అనేవాళ్ళు ఒకప్పుడు. ౧౯౮౪ లో అక్కడ నాలుగు కాలనీలు ఉండేవి - ఓల్డ్ (పాత)కాలనీ, సచివాలయ నగర్, ఎన్.జీ.వోస్ కాలని, సెల్ఫ్ ఫైనాన్చ్ కాలని. ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా (గ్రేడ్) ప్రకారం రాష్ట్రప్రభుత్వం వారు ఏ,బీ,సీ ఇళ్ళు (క్వార్టర్లు) కేటాయించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/272185" నుండి వెలికితీశారు