Created page with ' <div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;"> <center ><font size="+1" color="Black">{{PAGENAME}} గారు...'
 
→‎మీ రచనలు: కొత్త విభాగం
పంక్తి 24:
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
[[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 06:38, 2 అక్టోబరు 2018 (UTC)
 
== మీ రచనలు ==
 
[[వాడుకరి:Sri Lekha Pathakamuri]] తెలుగు వికీపీడియాలో మీ కృషికి ధన్యవాదాలు. మీరు ఇటీవల అన్నమయ్య గ్రంథాలయ జాబితాలు చేరుస్తున్నట్లు గమనించాను. ఇది చాలా పాతబడిన ప్రాజెక్టు. ఇంతవరకు సమీక్ష జరగలేదు. నా దృష్టిలో ఈ పని కొనసాగించటం వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు. మీరు ఇంతకు ముందు మంచి విలువైన వ్యాసాలకు కృషి చేసినందున, మీ కృషి నలుగురికి మరింతగా ఉపయోగపడాలని నా అభిప్రాయం చెబుతున్నాను. కొనసాగించదలచుకుంటే, మీరు ప్రాజెక్టు సమన్వయకుడైన విశ్వనాథ్ గారితో సమీక్ష చేసి, సభ్యుల అభిప్రాయాలు పరిగణించి, ఎవైనా మార్పులతో కొనసాగించవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:53, 6 సెప్టెంబరు 2019 (UTC)