తనికెళ్ళ భరణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
== చలనచిత్రరంగ ప్రవేశం ==
తనికెళ్ళ భరణి వ్రాసిన "చల్ చల్ గుర్రం" నాటకం చూసిన రామరాజు హనుమంతరావుకు, రాళ్ళపల్లి ద్వారా [[వంశీ]]కి పరిచయమై [[కంచు కవచం]] చిత్రానికి ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాడు.<ref name="రత్నాలపల్లి"/> తరువాత " [[లేడీస్ టైలర్]]" చిత్రానికి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత " శివ " చిత్రంలో నటుడిగా అవకాశం అలాగే పేరూ వచ్చింది. దాదాపు 60 చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. ఆయన తెలగాణాతెలంగాణా యాసలో మాటలు వ్రాయడంలో సిద్ధహస్థుడు. " [[మొండి మొగుడు - పెంకి పెళ్ళాం]]" చిత్రంలో కథానాయికకు పూర్తిగా తెలంగాణ యాసలో రాశాడు.
 
=== నటుడిగా ===
"https://te.wikipedia.org/wiki/తనికెళ్ళ_భరణి" నుండి వెలికితీశారు