మెసొపొటేమియా నాగరికత: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 233:
=== రాజభవనం ===
ప్రారంభ మెసొపొటేమియా ప్రముఖుల రాజభవనాల అతిపెద్ద ప్రాంగణాలను తరచుగా ధారాళమైన వ్యయంతో అలంకరించేవారు. ఆరంభ ఉదాహరణలు
==== ఇనుప యుగం ====
ఇనుప యుగం నాటి అస్సిరియను రాజభవనాలు ముఖ్యంగా కల్హు (నిమ్రుదు), డురు షర్రుకిను (ఖోర్సాబాదు), నినువా (నినెవెహు) లోని గోడలమీద చిత్రాలతో, పాట్యాంశాలతో ప్రమఖ్యత సంతరించుకున్నాయి. ఇవి మొత్తం ఆర్థోస్టాటు అనబడే రాళ్ళ [[బండ]]<nowiki/>లమీద చెక్కారు. ఈ చిత్రాలలో రాజుల సైనిక, పౌర విజయాల సాంప్రదాయ సన్నివేశాలు, ఇతివృత్తాంతాలు ఉన్నాయి. గేట్లు, ముఖ్య ద్వారాల ప్రక్కలు అధిక శిల్పకళతో పురాణ పాత్రలతో నిండి ఉంటాయి. పెద్ద, చిన్న సభలలో ఇనుప యుగం ఈ భవనాల వాస్తుకళా అమరిక యేర్పరచబడ్డాయి. సాధారణంగా అనేక ఉత్సవ సభలకు రాజు సభామంటపం తెరిచిఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన రాజ సమాఖ్యలు సమావేశమవుతారు. రాష్ట్ర ఉత్సవాలు ఇక్కడ జరుపుతారు.
|