మెసొపొటేమియా నాగరికత: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 235:
ప్రారంభ మెసొపొటేమియా ప్రముఖుల రాజభవనాల అతిపెద్ద ప్రాంగణాలను తరచుగా ధారాళమైన వ్యయంతో అలంకరించేవారు. ఆరంభ ఉదాహరణలు దియాలా నదీలోయ ప్రాంతాలలోని ఖఫజ, టెల్ అస్మార్ వంటి నిర్మాణాలు ప్రసిద్ధి చెందాయి. క్రీ.పూ. 3 వ సహస్రాబ్ధానికి చెందిన [[భవనాలు]] అతిపెద్ద సాంఘిక-ఆర్ధిక సంస్థలుగా పనిచేశాయి. అందువలన ప్రైవేటు, గృహ విధులతో వారు కళాకారులు పనిచేసే ప్రాంతాలను, [[ఆహారం|ఆహార]] నిల్వగృహాలను, పండుగల ఆవరణలను, విగ్రహాలతో సంబంధం ఉన్న వాటిని ఏర్పరచారు. ఉదాహరణగా ఉరు వద్ద పేరొందిన "గిపారు" (లేదా సుమేరియన్లో గిగు-పారు-కు), ఇక్కడ చంద్ర దేవుడు నన్నా పూజారుల వసతిగృహాలు అతిపెద్ద ప్రాంగణాలతో అనేక ఆవరణలు, ప్రదేశాలు, చనిపోయిన పూజారుల కొరకు పూడ్చిపెట్టే గదులు, ఒక సమావేశ మందిరం, మొదలైనవి కలిగి ఉన్నాయి. [[సిరియా]]లో మరీ సమీపంలో నిర్వహించిన త్రవ్వకాలలో ఇలాంటి మెసొపొటేమియా రాజభవనం అవశేషాలు (ఇది పురాతన బాబిలోనియను కాలంనాటిది) లభించాయి.
==== ఇనుప యుగం ====
ఇనుప యుగం నాటి అస్సిరియను రాజభవనాలు ముఖ్యంగా కల్హు (నిమ్రుదు), డురు షర్రుకిను (ఖోర్సాబాదు), నినువా (నినెవెహు) లోని గోడలమీద చిత్రాలతో, పాట్యాంశాలతో ప్రమఖ్యత సంతరించుకున్నాయి. ఇవి మొత్తం ఆర్థోస్టాటు అనబడే రాళ్ళ [[బండ]]<nowiki/>లమీద చెక్కారు. ఈ చిత్రాలలో రాజుల సైనిక, పౌర విజయాల సాంప్రదాయ సన్నివేశాలు, ఇతివృత్తాంతాలు ఉన్నాయి. గేట్లు, ముఖ్య ద్వారాల ప్రక్కలు అధిక శిల్పకళతో పురాణ పాత్రలతో నిండి ఉంటాయి. పెద్ద, చిన్న సభలలో ఇనుప యుగం ఈ భవనాల వాస్తుకళా అమరిక యేర్పరచబడ్డాయి. సాధారణంగా అనేక ఉత్సవ సభలకు రాజు సభామంటపం తెరిచిఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన రాజ సమాఖ్యలు సమావేశమవుతారు. రాష్ట్ర ఉత్సవాలు ఇక్కడ జరుపుతారు. [[అస్సిరియా]] రాజభవనాలలో దంతపు కొయ్య వస్తువులు అధికంగా కనిపిస్తూ ఆ సమయంలో ఉత్తర సిరియా నూతన-హిట్టిటే రాజభావనాలతో ఉన్న సంబంధాన్ని చూపిస్తున్నాయి. అలంకార బాండ్లు చెక్క గేట్లు, కాంస్యంతో అలంకరించడం కూడా ఇందుకు చక్కటి ఋజువుగా ఉన్నాయి.
 
దంతపు కొయ్య వస్తువులు అధికంగా [[అస్సిరియా]] రాజభవనాలలో కనిపిస్తూ ఆ సమయంలో ఉత్తర సిరియా [[నూతన-హిట్టిటే]] రాజభావనాలతో ఉన్న సంబంధాన్ని చూపిస్తున్నాయి. అలంకార బాండ్లు చెక్క గేట్లతో కాంస్యంతో అలంకరించడం కూడా దీనికి చక్కటి ఋజువు.
 
=== జిగ్గురట్స్ ===