శైలజారెడ్డి అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''శైలజారెడ్డి అల్లుడు''' 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం.'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శైలజారెడ్డి అల్లుడు''' 2018లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.రాధాక్రిష్ణ, ఎస్. నాగవంశీ, పిడివి ప్రసాద్ లు నిర్మించారు. [[దాసరి మారుతి]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అక్కినేని నాగ చైతన్య]], [[అనూ ఇమాన్యుల్(నటి)|అనూ ఇమాన్యుల్]], [[రమ్యకృష్ణ]], [[విజయ నరేష్|నరేష్]], [[మురళీ శర్మ]], [[వెన్నెల కిశోర్]] తదితరులు నటించారు. [[గోపి సుందర్]] సంగీతాన్ని సమకూర్చగా, [[నిజార్ షఫి]] ఛాయాగ్రహకుడిగా పనిచేశాడు. ఈ చిత్రం 2018 సెప్టెంబరు 13న విడుదలయ్యింది.
'''శైలజారెడ్డి అల్లుడు''' 2018లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].