"హరప్పా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(→‎బయటి లింకులు: వ్యాకరణం స్థిరం)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
[[దస్త్రం:CiviltàValleIndoMappa.png|thumb|250px|[[:en:Indus Valley|సింధూ లోయ]] లో హరప్పా నగర స్థానం, [[సింధూ లోయ నాగరికత]] విస్తీర్ణం (పచ్చ రంగులో).]]
'''[[హరప్పా]]''' (ఆంగ్లం :'''Harappa''') ([[ఉర్దూ]]: ہڑپہ, [[హిందీ]]: '''हड़प्पा'''), [[పాకిస్తాన్|పాకిస్తాను]] పంజాబ్కుపంజాబుకు ఈశాన్యాన సాహివాల్సాహివాలు పట్టణానికి నైఋతి దిశన 33 కి.మీ. దూరంలో వున్న ఒక ప్రాచీన నగరం. నవీన పట్టణం [[రావీ నది]] దగ్గరలో గలదుఉంది. ఈ పట్టణముపట్టణంలో ప్రాచీన కోట గలఉంది. నగరం,ఇందులో [[సింధు లోయ నాగరికత]] లోని హెచ్హెచి ఆకారపు నిర్మాణాలు కలిగివున్నది. ప్రస్తుత హరప్ప గ్రామం పురాతన ప్రదేశం నుండి 1 కిమీ (0.62 మైళ్ళు) కన్నా తక్కువ. ఆధునిక హరప్పాలో బ్రిటిషు రాజు కాలం నుండి లెగసీ రైల్వే స్టేషను ఉన్నప్పటికీ ఇది ఈ రోజు 15,000 మంది జనాభా కలిగిన చిన్న క్రాస్‌రోడ్సు కలిగిన పట్టణం.
 
క్రీ.పూ. 3300 సం.లో ఈ నగరంలో ప్రజలు నివాసాలేర్పరచుకున్నట్టు, మరియు 23,500 ప్రజలు నివసించేవారనీ తెలుస్తోంది. ఆకాలంలో ఇంత జనాభాగల నగరం చరిత్ర<nowiki/>లోనే లేదు, నివసించేవారని తెలుస్తున్నది. హరప్పా సభ్యత నేటి [[పాకిస్తాన్]] కు ఆవలివరకూ వ్యాపించియున్ననూ, సింధ్ మరియు పంజాబ్ కేంద్రముగా కలిగివున్నది.<ref>[[Arthur Llewellyn Basham|Basham, A. L.]] 1968. [http://www.jstor.org/view/0030851x/dm991959/99p1005f/0 Review] of [[A Short History of Pakistan]] by [[Ahmad Hasan Dani|A. H. Dani]] (with an introduction by [[Ishtiaq Hussain Qureshi|I. H. Qureshi]]). [[Karachi]]: [[University of Karachi|University of Karachi Press]]. 1967 ''Pacific Affairs'' 41(4) : 641-643.</ref>
 
 
 
 
 
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2722533" నుండి వెలికితీశారు