వసంతరావు వేంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''వసంతరావు వెంకటరావు''' ప్రముఖఒక సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణిప్రచారకుడు.
==జీవిత విశేషాలు==
ఈయన [[1909]], [[ఫిబ్రవరి 21]] వ తేదీన జన్మించారు. తండ్రి పేరు తాతారావు. [[విజయనగరం]] మహారాజ కాలేజీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య (ఎం.యస్సీ) చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్త [[సూరి భగవంతం]] వద్ద భౌతిక శాస్త్ర ప్రయోగ శాలలో కొంతకాలం శిక్షణ పొందాడు. [[మహారాజా కళాశాల, విజయనగరం]]లో [[1935]]లో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా చేరి, పదోన్నతులను పొందుతూ ప్రిన్సిపాల్ గా (1956-69) పదవీవిరమణ చేశాడు.
"https://te.wikipedia.org/wiki/వసంతరావు_వేంకటరావు" నుండి వెలికితీశారు