"హరప్పా" కూర్పుల మధ్య తేడాలు

 
==Early symbols similar to Indus script==
క్రీస్తుపూర్వం 3300–3200 నాటివని కార్బను డేటు ఆధారితంగా కాలనిర్ణయం చేయబడిన హరప్ప వద్ద వెలికి తీసిన బంకమట్టి - రాతి ఫలకాలలో త్రిశూల ఆకారం, మొక్కలాంటి గుర్తులు ఉన్నాయి. "మనకు దొరికిన దాన్ని నిజమైన వ్రాతలు పిలవగలమా అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉన్నప్పటికీ సింధు లిపిగా మారిన వాటికి సమానమైన చిహ్నాలను మేము కనుగొన్నాము" అని హరప్ప పురావస్తు పరిశోధన ప్రాజెక్టు డైరెక్టరు హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టరు రిచర్డు మేడో చెప్పారు.<ref name=bbc>{{cite news|last=BBC|first=UK website|title=Earliest writing found|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/334517.stm|work=BBC News|accessdate=17 July 2012}}</ref> క్రీ.పూ .3100 నాటి " సుమేరియన్స్ ఆఫ్ మెసొపొటేమియా " ఆదిమ వ్రాతల (సంకేత లిపి) కంటే ఇది ఆదిమ వ్రాతగా (సంకేత లిపి) భావించబడింది.<ref name=bbc/> తరువాత కాలంలో " సింధులిపి " గా నిర్ణయించబడిన లిపితో దీనికి పోలికలు ఉన్నాయని భావించబడుతుంది.<ref name=bbc/>
Clay and stone tablets unearthed at Harappa, which were carbon dated 3300–3200&nbsp;BC., contain trident-shaped and plant-like markings. "It is a big question as to if we can call what we have found true writing, but we have found symbols that have similarities to what became Indus script" said Dr. Richard Meadow of Harvard University, Director of the Harappa Archeological Research Project.<ref name=bbc>{{cite news|last=BBC|first=UK website|title=Earliest writing found|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/334517.stm|work=BBC News|accessdate=17 July 2012}}</ref> This primitive writing is placed slightly earlier than primitive writings of the Sumerians of [[Mesopotamia]], dated c.3100&nbsp;BC.<ref name=bbc/> These markings have similarities to what later became [[Indus Script]].<ref name=bbc/>
 
== పాద పీఠికలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2722664" నుండి వెలికితీశారు