కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==ఎంచుకోవడం ఎలా==
*ఒక పరిశోధనలో<ref>[http://anupamatelugu.blogspot.com/2008/04/blog-post.html లేఖిని, నిఖిలే ల పరీక్షలలో ఇన్ స్క్రిప్ట్ ఫలితాలు]</ref>, ఒక వ్యాసం టైపు చేయడానికి, తెలుగు అక్షరాల కీ బోర్డు కంటే, ఉఛ్ఛారణాఉచ్ఛారణా కీ బోర్డు వాడినప్పుడు, 21-22 శాతం ఎక్కువ కీ నొక్కులు అవసరమవుతాయని తెలిసింది.
*ఇంగ్లీషు టైవు చేయడం బాగా వచ్చి, తెలుగు టైపు అరుదుగా చేసేవారు, ఇతర భారతీయ భాషలు పెద్దగా తెలియని వారు, ఉఛ్ఛారణా కీ బోర్డు వాడటం మంచిది.
*టైవు చేయడం కొత్తగా మొదలెట్టే వారు, తెలుగు టైపు ఎక్కువగా చేసేవారు, ఇతర భారతీయ భాషలలోకూడా ముందు ముందు టైపు చేద్దామనేకోరిక కలవారు తెలుగు అక్షరాల కీ బోర్డుని వాడటం మంచిది.
 
== టైపు నేర్పటానికి సహాయం==
టైపు నేర్పటానికి కొన్ని సహాయ పరికరాలు <ref>[http://anupamatyping.com/ అనుపమా తెలుగు టైపింగ్ ట్యూటర్]</ref>
"https://te.wikipedia.org/wiki/కీ_బోర్డు" నుండి వెలికితీశారు