కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==ఎంచుకోవడం ఎలా==
*ఒక పరిశోధనలో<ref>[{{Cite web |url=http://anupamatelugu.blogspot.com/2008/04/blog-post.html|archiveurl=https://web.archive.org/web/20160305122935/http://anupamatelugu.blogspot.com/2008/04/blog-post.html|archivedate=2016-03-05|date=2008-04-06|title= లేఖిని, నిఖిలే ల పరీక్షలలో ఇన్ స్క్రిప్ట్ ఫలితాలు]}}</ref>, ఒక వ్యాసం టైపు చేయడానికి, తెలుగు అక్షరాల కీ బోర్డు కంటే, ఉచ్ఛారణా కీ బోర్డు వాడినప్పుడు, 21-22 శాతం ఎక్కువ కీ నొక్కులు అవసరమవుతాయని తెలిసింది.
*ఇంగ్లీషు టైవు చేయడం బాగా వచ్చి, తెలుగు టైపు అరుదుగా చేసేవారు, ఇతర భారతీయ భాషలు పెద్దగా తెలియని వారు, ఉచ్ఛారణా కీ బోర్డు వాడటం మంచిది.
*టైవు చేయడం కొత్తగా మొదలెట్టే వారు, తెలుగు టైపు ఎక్కువగా చేసేవారు, ఇతర భారతీయ భాషలలోకూడా ముందు ముందు టైపు చేద్దామనేకోరిక కలవారు తెలుగు అక్షరాల కీ బోర్డుని వాడటం మంచిది.
"https://te.wikipedia.org/wiki/కీ_బోర్డు" నుండి వెలికితీశారు