→‎మీ రచనలు: కొత్త విభాగం
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
== మీ రచనలు ==
 
[[వాడుకరి:Sri Lekha Pathakamuri]] తెలుగు వికీపీడియాలో మీ కృషికి ధన్యవాదాలు. మీరు ఇటీవల అన్నమయ్య గ్రంథాలయ జాబితాలు చేరుస్తున్నట్లు గమనించాను. ఇది చాలా పాతబడిన ప్రాజెక్టు. ఇంతవరకు సమీక్ష జరగలేదు. నా దృష్టిలో ఈ పని కొనసాగించటం [https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:Sri_Lekha_Pathakamuri?action=edit&section=1# లిప్యంతరీకరణ]వలన తెలుగు వికీసముదాయానికి పెద్దగా లాభం లేదు. మీరు ఇంతకు ముందు మంచి విలువైన వ్యాసాలకు కృషి చేసినందున, మీ కృషి నలుగురికి మరింతగా ఉపయోగపడాలని నా అభిప్రాయం చెబుతున్నాను. కొనసాగించదలచుకుంటే, మీరు ప్రాజెక్టు సమన్వయకుడైన విశ్వనాథ్ గారితో సమీక్ష చేసి, సభ్యుల అభిప్రాయాలు పరిగణించి, ఎవైనా మార్పులతో కొనసాగించవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:53, 6 సెప్టెంబరు 2019 (UTC)
 
[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారికి వీరు నాతో మాట్లాడటం జరిగింది. ఈ మార్పులు చేయు సభ్యులు అన్నమయ్య గ్రంథాలయం ద్వారా చేయుచున్నారు. వీరు కేవలం ఈ మార్పుల కొరకు ఆశక్తులై ఉన్నారు. వీరిని ఈ మార్పులు చేయుచూ, ఇతర మార్పులు చేయు విధముగా ప్రోత్సహించుట మంచిది కాని. వారి ముఖ్య ఉద్దేశ్యమును పక్కన పెట్టి మిగిలిన వాటిలో వ్రాయమనుట ఉచితము కాదు. వారికి వారి గ్రంథాలయ పుస్తక జాబితా పూర్తి చేయవలెనని ఉత్సాహముతో వాడుకరిగా నమోదు కాబడి వ్రాయుచున్నారు. వారి పనిని కొనసాగిస్తూ సభ్యుల యొక్క సూచనలతో మిగతా పనులలో కూడా వ్రాయగలమని తెలిపారు, కనుక వారి పనిని కొనసాగిచుటకు ప్రోత్సహించగలరని నా మనవి.. ధన్యవాదములు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 12:41, 7 సెప్టెంబరు 2019 (UTC)