మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 93:
మౌర్య రాజవంశం 137 సంవత్సరాలు పరిపాలించింది.{{sfn|Thapar|2013|p=296}} గాంధారాలోని పర్షియా ప్రాంతాలలో భారతదేశం కాశ్మీరులోని కొన్ని ప్రాంతాలలో స్థాపించబడిన హెలెనిస్టికు రాజ్యాల సాంస్కృతిక ప్రభావం ఈ ప్రదేశాల కళాత్మక శైలి, సంస్కృతిని ప్రభావితం చేసింది.<ref name=pearson>{{cite book |last1=O'Riley |first1=Michael Kampel |title=Art Beyond the West |date=2013 |publisher=Person Education |page=65}}</ref> అలెగ్జాండరు ది గ్రేటు మరణం తరువాత మౌర్య రాజవంశం స్థాపకుడు చంద్రగుప్తా మౌర్య సింధు లోయ, వాయువ్య భారతదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.<ref name=greenwood>{{cite book |title=From Polis to Empire, the Ancient World, C. 800 B.C.-A.D. 500 |date=2002 |publisher=Greenwood Publishing |isbn=0313309426 |url=https://books.google.com/books?id=JEvN6XwWTk8C&pg=PA252 |accessdate=16 August 2019}}</ref> అలెగ్జాండరు సైన్యాలు గాంధారకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.<ref name=pearson/> చంద్రగుప్తుడు చేతిలో ఓడిపోయిన సెల్యూకసు సింధు, స్వాతు లోయలు, గాంధార, తూర్పు అరాచోసియాలను చంద్రగుప్తుడికి స్వాధీనం చేసాడు.<ref name=greenwood />చద్రగుప్త మనవడు అశోకుడు ఉత్తర, మధ్య భారతదేశంలో మౌర్య పాలనను విస్తరించడానికి అనేక పోరాటాలు చేశాడు. బౌద్ధమతంలోకి మారిన తరువాత అశోకుడు స్థాపించిన నిర్మాణాలు, వ్రాతపూర్వక ఆధారాలలో గ్రీకు, పెర్షియను ప్రభావాలు లేవు. <ref name=pearson />
===రాజవంశ స్థాపన===
మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యడు చాణక్య సహాయంతో ప్రసిద్ధ అభ్యాస కేంద్రమైన తక్షశిల వద్ద స్థాపించారు. అనేక ఇతిహాసాల ఆధారంగా చాణక్యుడు పెద్ద సైనిక శక్తిగల, పొరుగువారికి భయభ్రాంతులను చేసే మగధ అనే రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ నంద రాజవంశానికి చెందిన రాజు ధననంద చేత అవమానించబడ్డాడు. చాణక్యుశు ప్రతీకారం తీర్చుకున్నాడు. నంద సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.<ref name="Namita2008">{{cite book |url=https://books.google.com/books?id=8bdULPF4gNYC&pg=PA88 |pages=88–89 |title=Between the Patterns of History: Rethinking Mauryan Imperial Interaction in the Southern Deccan |isbn=9780549744412 |author1=Sugandhi |first1=Namita Sanjay |year=2008 }}</ref> ఇంతలో అలెగ్జాండరు ది గ్రేట్ జయించిన సైన్యాలు బియాసు నదిని దాటి, మరింత తూర్పు వైపుకు వెళ్ళడానికి నిరాకరించాయి. ఇది మగధతో పోరాడే అవకాశాన్ని అడ్డుకుంది. అలెగ్జాండరు బాబిలోనుకు తిరిగి వచ్చి సింధు నదికి పశ్చిమాన తన దళాలను తిరిగి మోహరించాడు. క్రీస్తుపూర్వం 323 లో అలెగ్జాండరు బాబిలోనులో మరణించిన వెంటనే అతని సామ్రాజ్యం ఆయన సైనికారుల నేతృత్వంలో స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది.{{sfn|Paul J. Kosmin|2014|p=31}}
The Maurya Empire was founded by Chandragupta Maurya, with help from [[Chanakya]], at [[Takshashila]], a noted center of learning. According to several legends, Chanakya travelled to [[Magadha]], a kingdom that was large and militarily powerful and feared by its neighbours, but was insulted by its king [[Dhana Nanda]], of the [[Nanda Empire|Nanda dynasty]]. Chanakya swore revenge and vowed to destroy the Nanda Empire.<ref name="Namita2008">{{cite book |url=https://books.google.com/books?id=8bdULPF4gNYC&pg=PA88 |pages=88–89 |title=Between the Patterns of History: Rethinking Mauryan Imperial Interaction in the Southern Deccan |isbn=9780549744412 |author1=Sugandhi |first1=Namita Sanjay |year=2008 }}</ref> Meanwhile, the conquering armies of [[Alexander the Great]] refused to cross the [[Beas River]] and advance further eastward, deterred by the prospect of battling [[Magadha]]. Alexander returned to [[Babylon]] and re-deployed most of his troops west of the [[Indus River]]. Soon after Alexander died in [[Babylon]] in 323&nbsp;BCE, his empire fragmented into independent kingdoms led by his generals.{{sfn|Paul J. Kosmin|2014|p=31}}
 
The Greek generals [[Eudemus (general)|Eudemus]] and [[Peithon, son of Agenor|Peithon]] ruled in the Indus Valley until around 317&nbsp;BCE, when Chandragupta Maurya (with the help of Chanakya, who was now his advisor) orchestrated a rebellion to drive out the Greek governors, and subsequently brought the Indus Valley under the control of his new seat of power in Magadha.{{sfn|R. K. Mookerji|1966|p=31}}
"https://te.wikipedia.org/wiki/మౌర్య_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు