"పువ్వాడ అజయ్‌ కుమార్‌" కూర్పుల మధ్య తేడాలు

 
==రాజకీయ విశేషాలు==
పువ్వాడ అజయ్ కుమార్ 2012 లో [[వైఎస్ఆర్]] [[కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. 2013 లో [[కాంగ్రెస్ పార్టీలోపార్టీ]]లో చేరి, 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2016లో టీఆర్ఎస్[[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీలో చేరాడు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి మెచ్చ[[నామా నాగేశ్వరరావు]] పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=1400</ref>[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[కాంగ్రెస్ పార్టీ]] పై పోటీ చేసి సమీప [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పై 5609 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.<ref>https://nocorruption.in/politician/ajay-kumar-puvvada/</ref><ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=8 September 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908134303/https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |archivedate=8 September 2019}}</ref><ref name="శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ |url=https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |accessdate=8 September 2019 |work=Sakshi |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908135321/https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |archivedate=8 September 2019 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2723260" నుండి వెలికితీశారు