తన్నీరు హరీశ్ రావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==రాజకీయ జీవితం==
హరీశ్ రావు సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం శాసన సభ్యునిగా తన 32 వ యేట 2004 లో ఎన్నికైనారు. [[కల్వకుంట్ల చంద్రశేఖర రావు]] గారు సిద్దిపేట శాసనసభ మరియు కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికైనందున సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయవలసి వచ్చింది. ఆ ఖాళీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ రావు ఎన్నికైనారు. హరీశ్ రావు అప్పటికి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి నేరుగా రాజకీయాలలోనికి అడుగిడినారు. ఆతర్వాత మంచి నాయకునిగా ఎదిగి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర యేర్పాటుఏర్పాటు కొరకు అవిశ్రాంతంగా విశేషమైన ఉద్యమాలు నడిపారు.
 
2008 లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు [[యునైటెడ్ ప్రొగ్రెసివ్ అల్లియన్స్|యు.పి.ఎ]] ప్రభుత్వం తన కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ యేర్పాటుఏర్పాటు ఉన్నప్పటికి ఆ రాష్ట్ర యేర్పాటుకుఏర్పాటుకు జాప్యం చేస్తున్నందున దానికి నిరసన తెలియజేస్తూ రాజీనామా చేసారు. ఆ తర్వాత ఉప ఎన్నికలలో ఆయన సిద్దిపేటలో పోటీ చేసారు. ఆయన 2009 సార్వత్రిక ఎన్నికలలో సిద్దిపేట స్థానం నుండి ఎన్నికైనారు.
2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర యేర్పాటు నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా మరల తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామా చేసింది. తానీరు హరీశ్ రావు మరల ఉప ఎన్నికలలో పోటీచేసి రికార్డు స్థాయిలో 95,858 ఓట్లు సాధించి 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును అధికమించారుతిరగరాశాడు. ఆయన తెలంగాణ పోరాటంలో విశేషవిశేషంగా కృషిచేసారుకృషి చేశాడు.
 
ఆయన 2009 సార్వత్రిక ఎన్నికలలో మరల సిద్దిపేట స్థానం నుండి ఎన్నికైనారు.
 
2010 మొదట్లో యు.పి.ఎ ప్రభుత్వం 2009 డిసెంబరు 9 లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర యేర్పాటు నిర్ణయాన్ని వెనుకకు తీసుకున్నందున నిరసనగా మరల తెలంగాణ రాష్ట్ర సమితి రాజీనామా చేసింది. తానీరు హరీశ్ రావు మరల ఉప ఎన్నికలలో పోటీచేసి రికార్డు స్థాయిలో 95,858 ఓట్లు సాధించి 2009 లో వై.యస్.రాజశేఖరరెడ్డి పులివెందుల నియోజక వర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును అధికమించారు. ఆయన తెలంగాణ పోరాటంలో విశేష కృషిచేసారు.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏ గా గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో నీటి పారుదల, మార్కెటింగ్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 2018 లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏ గా గెలిచి, 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.<ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=8 September 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908134303/https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |archivedate=8 September 2019}}</ref><ref name="శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ |url=https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |accessdate=8 September 2019 |work=Sakshi |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908135321/https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |archivedate=8 September 2019 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/తన్నీరు_హరీశ్_రావు" నుండి వెలికితీశారు