గంగుల కమలాకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==రాజకీయ విశేషాలు==
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి 14,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి [[బండి సంజయ్ కుమార్]] పై గెలుపొందాడు.<ref name="Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes">{{cite news |title=Karimnagar Assembly Election Result 2018: Gangula Kamalakar of TRS wins by 14,974 votes |url=https://www.timesnownews.com/amp/elections/telangana-election/article/karimnagar-assembly-constituency-election-2018-telangana-polls-candidates-bjp-bandi-sanjay-kumar-congress-ponnam-prabhakar-trs-gangula-kamalakar/323011 |accessdate=27 April 2019 |agency=టైమ్స్ నౌ |publisher=టైమ్స్ నౌ}}</ref> 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై 24,000వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.ఆయనకు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖలను కేటాయించారు.<ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=8 September 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908134303/https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |archivedate=8 September 2019}}</ref><ref name="శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ |url=https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |accessdate=8 September 2019 |work=Sakshi |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908135321/https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |archivedate=8 September 2019 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గంగుల_కమలాకర్" నుండి వెలికితీశారు