సత్యవతి రాథోడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
1989లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున సత్యవతి రాథోడ్, [[కాంగ్రెస్ పార్టీ]] నుండి డిఎస్ రెడ్యా నాయక్ పోటీచేయగా... డిఎస్ రెడ్యా నాయక్ గెలుపొందాడు.
 
2009 ఎన్నికలలో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున సత్యవతి రాథోడ్,<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> [[కాంగ్రెస్ పార్టీ]] నుండి డిఎస్ రెడ్యా నాయక్, [[భారతీయ జనతా పార్టీ]] తరఫున పరశురాం నాయక్, [[ప్రజారాజ్యం పార్టీ]] తరఫున బానోతు సుజాత పోటీచేయగా...సత్యవతి రాథోడ్ గెలుపొందింది.2014లో తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరింది. 2019లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైంది.16 ఏప్రిల్ 2019 న ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.ఆమెకు గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు.<ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=8 September 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908134303/https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |archivedate=8 September 2019}}</ref><ref name="శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ |url=https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |accessdate=8 September 2019 |work=Sakshi |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908135321/https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |archivedate=8 September 2019 |language=te}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సత్యవతి_రాథోడ్" నుండి వెలికితీశారు