నరసరావుపేట పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 243:
== పురపాలక సంఘ శత వసంతోత్సవాలు ==
[[దస్త్రం:Narasaraopet Municipality formation century historic monument.jpg|thumb|250x250px|పురపాలకసంఘం శతవసంతోత్సవాల గుర్తుగా నిర్మించిన చారిత్రిక కట్టడం. (గుంటూరు వెళ్లు రోడ్డులో)]]
పురపాలక సంఘం శత వసంతోత్సవాల చిహ్నంగా గుంటూరు వెళ్లు రోడ్డులో చారిత్రక కట్టడం ఒకటి నిర్మించబడింది.
<br />
 
=== మొదటి రోజు (11.12.2015) ===
పురపాలక సంఘం 100 సంవత్సరాల వేడుకలు విభజనానంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో 2015 డిశెంబరు 11 నుండి 13 వరకు మూడు రోజులుపాటు నిర్వహించబడ్డాయి.ఈ ఉత్సవాలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరై జరుపబడిన జ్వోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పురపాలక సంఘం చైర్ పర్సన్ నాగసరపు సుబ్బరాయగుప్తా,అప్పటి మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెలకిశోరబాబు,జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్, ఇతర రాజకీయనాయకులు, అధికారులు,అనధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.ఈసందర్బంగా ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ సి. ప్రతాప్ రెడ్డి, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు తదితరులు చంద్రబాబుచే సన్మానించబడ్డారు.