ట్యాగు: 2017 source edit
పంక్తి 40:
::స్పందించిన [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]], [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[User:Chaduvari|చదువరి]] గార్లకు ధన్యవాదాలు. ఇక్కడ ఒక విషయం తెలియచేయాలనుకొంటున్నాను. పుడుతూనే ఎవరూ పరిగెత్తరు. పరుగెత్తాలనుకున్నా పడుతూ ఉంటారు.అలాగే కొత్త వాడుకరుల స్వభావం ఏదో అత్రంగా రాయాలనుకోవడం. వారు రాస్తూ నేర్చుకోవాలి తప్ప నేర్చుకొనే రాయాలనుకోకూడదు, నియమాలు, పాలసీల విషయంలోనూ అంతే, రాస్తూ మెల్లగా అన్నీ తెలుసుకుంటారు కాని తెలుసుకొని వికీలో ప్రవేశించరు. @[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు ఆమెకు మెసేజ్ పెట్టారు కనుక పని ఆపి నాతో సంప్రదించారు. అంటే పని ఆటంకం జరిగింది. నేనైతే రాయమనే ప్రోత్సహిస్తాను కాని ఈ చర్చల బట్టి వారి నిర్ణయం ఆధారపడి ఉంటుంది.ధన్యవాదాలు...[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 05:42, 8 సెప్టెంబరు 2019 (UTC)
::: చర్చలో పాల్గొన్న వారందరికి ధన్యవాదాలు. కొత్త వాడుకరులకు మార్గదర్శకం చేయటం అనుభవమున్న ప్రతి నిర్వాహకుని కర్తవ్యం. ఇక [[వాడుకరి:Sri Lekha Pathakamuri]] గారిని నిరుత్సాహపరిచానో లేదో ఆమె స్పందించకపోయేసరికి తెలియదు. ఒకవేళ నేను నిరుత్సాహపరిచానని అనుకొంటే, మిగతావారు ఉత్సాహపరిచే పని అంటే ఈ ప్రాజెక్టు కొనసాగించటం ఎందుకువిలువైనదో తెలియచేయవచ్చు కదా. ఇక [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు, వికీమీడియా ఫౌండేషన్ నుండి ధనం పొంది నిర్వహించిన ప్రాజెక్టు సమన్వయకునిగా సమీక్ష చేయటం కనీస బాధ్యత. ఇప్పటికే కొన్ని సార్లు సూచించడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికైనా వారు చర్యతీసుకుంటారని ఆశిస్తాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:49, 9 సెప్టెంబరు 2019 (UTC)
::::[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు ఈ ప్రాజెక్టు పూర్తి అయినది. దీని వలన ఉపయోగాలు ప్రాజెక్టు పేజీలో ఉదహరిచబడినవి. ప్రాజెక్టు సంభందించినంతవరకూ ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా మార్పులు చేస్తే దానర్ధం ప్రాజెక్టు కొనసాగిస్తున్నట్టు కాదు. వారి సొంత ఆశక్తితో మార్పులు చేస్తున్నట్టే. కొత్త వాడుకరులకు మార్గ నిర్దేశం చేయడం వేరు నిరుత్సాహపరచడం వేరు. ధనం పొంది నిర్వహించిన ప్రాజెక్టు అంటున్నారు. ధనం నాకు ఉచితంగా ఇవ్వలేదు. ఖర్చులకొరకు ఇచ్చినది. అదీ ఒక సంవత్సర కాలం వరకూ మాత్రమే. నేను వికీలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. దీనిపై మరింత చర్చలు చేయడానికి నాకెలాంటి అభ్యంతరమూలేదు.ప్రాజెక్టు నిజంగా అనవసరం అని మీరు తెలియచేయగలిగితే ఖర్చుచేసిన మొత్తం ధనం తిరిగి వికీమీడియా పౌండేషన్ వారికి మీ ద్వారానే అందచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతమూ లేదు.[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 04:35, 9 సెప్టెంబరు 2019 (UTC)