మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 206:
సామ్రాజ్యం కేంద్రమైన మగధ బౌద్ధమతానికి కూడా జన్మస్థలంగా ఉంది. అశోకుడు మొదట్లో హిందూ మతాన్ని అభ్యసించాడు కాని తరువాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు; కళింగ యుద్ధం తరువాత, ఆయన విస్తరణ వాదం, తీవ్రమైన వేగంతో ఇంటెన్సివు పోలీసింగు, పన్ను వసూలు కొరకు, తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా క్రూరమైన చర్యలు, కఠినమైన ఆర్ధిక నిషేధాలను త్యజించాడు. అశోకుడు తన కుమారుడు మహీంద, కుమార్తె సంఘమిత్ర నేతృత్వంలోని ఒక మతప్రచారక బృందాన్ని శ్రీలంకకు పంపాడు. శ్రీలంక రాజు టిస్సా బౌద్ధ ఆదర్శాలకు ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అతను వాటిని స్వయంగా స్వీకరించి బౌద్ధమతాన్ని దేశజాతీయ మతంగా మార్చాడు. అశోకుడు పశ్చిమ ఆసియా, గ్రీసు ఆగ్నేయాసియాకు అనేక బౌద్ధ మతప్రచారక బృందాలను పంపాడు. మఠాలు, పాఠశాలల నిర్మాణంతో పాటు సామ్రాజ్యం అంతటా బౌద్ధ సాహిత్యాన్ని ప్రచురించాడు. ఆయన సాంచి, మహాబోధి ఆలయం వంటి భారతదేశం అంతటా 84,000 స్థూపాలను నిర్మించాడని నమ్ముతారు. సైబీరియాతో సహా ఆఫ్ఘనిస్తాను, థాయిలాండు, ఉత్తర ఆసియాలో బౌద్ధమతానికి ప్రజాదరణను భివృద్ధి చేసాడు. బౌద్ధ మతం సంస్కరణ, విస్తరణకు కృషి చేసిన కౌన్సిలు, భారతదేశం మూడవ బౌద్ధ మండలి, దక్షిణ ఆసియా బౌద్ధ ఆదేశాలను తన రాజధాని సమీపంలో ఏర్పాటు చేయడానికి అశోకుడు సహాయం చేశాడు. భారతీయ వ్యాపారులు బౌద్ధమతాన్ని స్వీకరించి మౌర్య సామ్రాజ్యం అంతటా మతాన్ని వ్యాప్తి చేయడంలో పెద్ద పాత్ర పోషించారు.<ref>Jerry Bentley, ''Old World Encounters: Cross-Cultural Contacts in Pre-Modern Times'' (New York: Oxford University Press), 46</ref>
 
==నిర్మాణ అవశేషాలు==
==Architectural remains==
{{Main|Edicts of Ashoka|Sanchi Stupa|Mauryan art}}
[[File:Barabar Caves 2.JPG|thumb|upright=1.2|Mauryan architecture in the [[Barabar Caves]]. [[Lomas Rishi Cave]]. 3rd century BCE.]]
ఈ కాలపు గొప్ప స్మారక చిహ్నం, కుమ్రారు ప్రదేశంలో ఉన్న పాత రాజభవనం చంద్రగుప్త మౌర్యుని పాలనలో నిర్మించబడింది. సమీపంలోని కుమ్రారు స్థలంలో జరిపిన త్రవ్వకాల్లో రాజభవనం అవశేషాలు వెలికి తీయబడ్డాయి. ఈ రాజభవనం భవనాల సముదాయంగా భావించబడుతుంది. వీటిలో ముఖ్యమైనది విస్తారమైన కొయ్య స్థంభాల మద్దతుతో నిర్మించిన విస్తారమైన సభామంటపం ఉంది. స్తంభాలను సాధారణ వరుసలలో అమర్చారు. తద్వారా హాలును అనేక చిన్న చదరపు మండపాలుగా విభజించారు. స్తంభాల సంఖ్య 80, ఒక్కొక్కటి 7 మీటర్లు. మెగాస్టీనెసు వంటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఈ ప్యాలెసు ప్రధానంగా కలపతో నిర్మించబడింది. ఈ రాజభవనం సుసా, ఎక్బాటానా రాజభవనాలను శోభ, గొప్పతనాన్ని మించిందని భావించారు. దాని పూతపూసిన స్తంభాలు బంగారు తీగలు, వెండి పక్షులతో అలంకరించబడ్డాయి. ఈ భవనాలు చేపల చెరువులతో నిండిన విస్తారమైన ఉద్యానవనంలో ఉన్నాయి. అనేక రకాల అలంకారమైన చెట్లు, పొదలతో అమర్చబడి ఉన్నాయి.<ref>"L'age d'or de l'Inde Classique", p23</ref>{{better source|date=August 2016}} కౌటిల్య అర్థశాస్త్రం ఈ కాలం నుండి ప్యాలెసు నిర్మాణ పద్ధతిని కూడా ఇస్తుంది. రాతి స్తంభాల శకలాలు, వాటి గుండ్రని ఆకృతి, మృదువైన మెరుగుతో సహా, అంతకుముందు చెక్కతో స్థంభాల స్థానంలో రాతి స్తంభాలను నిర్మాణానికి అశోకుడు బాధ్యత వహించినట్లు సూచిస్తుంది.{{citation needed|date=August 2016}}
 
The greatest monument of this period, executed in the reign of [[Chandragupta Maurya]], was the old palace at the site of [[Kumhrar]]. Excavations at the site of [[Kumhrar]] nearby have unearthed the remains of the palace. The palace is thought to have been an aggregate of buildings, the most important of which was an immense pillared hall supported on a high substratum of timbers. The pillars were set in regular rows, thus dividing the hall into a number of smaller square bays. The number of columns is 80, each about {{formatnum:{{#expr:9.75-2.74 round 0}}}} meters high. According to the eyewitness account of [[Megasthenes]], the palace was chiefly constructed of timber, and was considered to exceed in splendour and magnificence the palaces of Susa and Ecbatana, its gilded pillars being adorned with golden vines and silver birds. The buildings stood in an extensive park studded with fish ponds and furnished with a great variety of ornamental trees and shrubs.<ref>"L'age d'or de l'Inde Classique", p23</ref>{{better source|date=August 2016}} Kauṭilya's [[Arthashastra]] also gives the method of palace construction from this period. Later fragments of stone pillars, including one nearly complete, with their round tapering shafts and smooth polish, indicate that Ashoka was responsible for the construction of the stone columns which replaced the earlier wooden ones.{{citation needed|date=August 2016}}
 
[[File:Early stupa 6 meters in diameter with fallen umbrella on side in Chakpat near Chakdara.jpg|thumb|left|An early [[stupa]], 6 meters in diameter, with fallen umbrella on side. Chakpat, near [[Chakdara]]. Probably Maurya, 3rd century BCE.]]
"https://te.wikipedia.org/wiki/మౌర్య_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు