సత్యవతి రాథోడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
1989లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ చేతుల్లో స్వల్ప ఓట్లతేడాతో ఓటమిని చవి చూసింది. 2009 సంవత్సరంలో టీడీపీ నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్‌ తరుపున పోటీచేసిన రెడ్యానాయక్‌పై గెలుపొందింది. 2014లో తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరింది. 2014లో డోర్నకల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెడ్యానాయక్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైంది. 16 ఏప్రిల్ 2019 న ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.ఆమెకు గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు.<ref name="ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |accessdate=8 September 2019 |work=ntnews.com |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908134303/https://ntnews.com/telangana-news/six-mlas-take-oath-as-telangana-ministers-1-1-10605065.html |archivedate=8 September 2019}}</ref><ref name="శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ |url=https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |accessdate=8 September 2019 |work=Sakshi |date=8 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190908135321/https://www.sakshi.com/news/telangana/portfolios-allocated-telangana-ministers-1222356 |archivedate=8 September 2019 |language=te}}</ref><ref name="సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు...">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=MAHABUBABAD NEWS |title=సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు... |url=https://ntnews.com/district/mahabubabad/article.aspx?ContentId=928828 |accessdate=9 September 2019 |work=ntnews.com |date=9 September 2019 |archiveurl=http://web.archive.org/web/20190909062910/https://ntnews.com/district/mahabubabad/article.aspx?ContentId=928828 |archivedate=9 September 2019}}</ref>
 
== మూలాలుhjklhkj ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/సత్యవతి_రాథోడ్" నుండి వెలికితీశారు