హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

It should be in telugu
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Reverted 1 edit by 45.112.185.86 (talk): Not a template. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox ఉదజనిhydrogen}}
'''ఉదజని''' ([[ఆంగ్లం]]: '''Hydrogen'''), ఒక [[రసాయన మూలకం]]. దీనిని తెలుగులో ఉదజని అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క అణు సంఖ్య 1. మూలకాల పట్టికలో ఇది మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచి లేని, అలోహిత <!--nonmetallic, tasteless, highly flammable diatomic gas--> బణు (H<sub>2</sub>) [[వాయువు]] (molecular gas). 1.00794 గ్రా/[[మోల్]] యొక్క పరమాణు భారముతో ఉదజని అత్యంత తేలికైన [[మూలకము]] మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలి కంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి బరువు 1.29 గ్రాములైతే ఒక లీటరు ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
 
[[హెన్రీ కేవెండిష్]] అనే శాస్త్రవేత్త [[1766]]లో [[ఉదజని]]ని మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో కలిపిన చర్య ద్వారా తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకము (నీరు) ను ఇస్తోంది కాబట్టి దీనిని తెలుగులో ఉదజని అని అంటారు. ఇంగ్లీషులో "హైడ్రొజన్" అన్న మాట ఉదకమును పుట్టించేది అనే అర్థాన్ని ఇస్తుంది.
 
== లక్షణాలు ==
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు