తాడిపత్రి: కూర్పుల మధ్య తేడాలు

లింకు సవరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తాడిపత్రి''', [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[అనంతపురం జిల్లా]]కు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల మండలము. పిన్ కోడ్ నం. 515 411., ఎస్.టి.డి.కోడ్ నం. 08558.
 
==తాడిపత్రి పురపాలక సంఘముసంఘం==
*తాడిపత్రి పురపాలక సంఘం కార్యాలయం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. కార్పొరేట్ కార్యాలయం తరహాలో సెంట్రల్ ఏసీతో నిర్మించారు. దీన్ని చూసినవారు ఇది ప్రభుత్వ కార్యాలయమా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దారు. వీధుల్లో ఎక్కడా అపరిశుభ్రత లేకుండా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు.
*2006లో తాడిపత్రి [[పురపాలక సంఘం]] పాలకవర్గం తాడిపత్రిలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించింది. దశలవారీగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాలకవర్గ కృషితో నేడు ప్లాస్టిక్ కవర్ల వినియోగం వందశాతం తగ్గింది. ఇంటర్ పాఠ్యాంశాల్లోనూ తాడిపత్రిలో ప్లాస్టిక్ నిషేధం గురించి చేర్చారు.
పంక్తి 36:
==మూలాలు==
{{Reflist}}
 
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/తాడిపత్రి" నుండి వెలికితీశారు