నాగలాపురం: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Nagalapuramtempleentrance.jpg|right|thumb|300px|వేద నారాయణ స్వామి ఆలయ రెండవ ప్రవేశ గాలిగోపురం]]
{{ఇతరప్రాంతాలు|[[చిత్తూరు జిల్లా]]లోని నాగలాపురం మండలం}}
నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన నాగలాపురం మండలము లోని<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> గ్రామము. పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.నాగలాపురం''' [[చిత్తూరు జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు.
"https://te.wikipedia.org/wiki/నాగలాపురం" నుండి వెలికితీశారు