ఐరన్ లెగ్ శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

→‎సినిమాలు: ఇంకో సినిమా చేర్పు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
 
}}
'''ఐరన్ లెగ్ శాస్త్రి''' గా ప్రాచుర్యం పొందిన '''గునుపూడి విశ్వనాథ శాస్త్రి''' ప్రముఖ హాస్యనటుడు. పలు చిత్రాల్లో పురోహితుని పాత్ర పోషించాడు. మొదట్లో సినిమా కార్యక్రమాలకు పౌరోహిత్యం చేసే ఈయనను ఇ. వి. వి. సత్యనారాయణ [[అప్పుల అప్పారావు]] సినిమా ద్వారా నటుడిగా పరిచయం చేశాడు.<ref name="death news on filmibeat">{{cite web|title='Iron Leg' Shastri dead |url=https://www.filmibeat.com/telugu/news/2006/iron-leg-shastri-dead-190606.html|website=filmibeat.com|publisher=ఫిల్మీ బీట్|accessdate=19 September 2017}}</ref> చనిపోయే ముందిముందు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కుటుంబ సభ్యులు తమను ఆర్థికంగా ఆదుకోమని ప్రభుత్వాన్ని అర్థించారు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ఐరన్_లెగ్_శాస్త్రి" నుండి వెలికితీశారు